28-12-2025 03:07:33 PM
హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గత రెండేళ్ల నుంచి ఫాంహౌస్ లోనే ఉన్నాడని, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు రాలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎద్దేవా చేశారు. గత పదేండ్ల బీఆర్ఎస్ హయంలో పేదలకు ఇండ్లు ఇవ్వలేదని మండిపడ్డారు. కేంద్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాగానే రాహల్ గాంధీ ప్రధాని అవుతారని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు.