సభ నిర్వహణలో కొంత సమాచార లోపం జరిగింది
19-12-2024 03:29 PM
హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో అధికారల, విపక్షాల మధ్య తీవ్రవాగ్వాదం చోటుచేసుకుంది. విపక్షాల తీరుపై మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. సభ నిర్వహణలో కొత్త సమాచారలోపం జరిగిందని శ్రీధర్ బాబు వెల్లడించారు. చిన్నపాటి సమాచారలోపాన్ని పెద్ద విషయంగా చూడొద్దని శ్రీధర్ బాబు సూచించారు. చిన్నపాటి సమాచారలోపానికి క్షమాపన చెప్పాల్సిన పనిలేదన్నారు. సభ సజావుగా జరగాలని బీఆర్ఎస్ నేతలు భావించట్లేదని ఆయన ఆరోపించారు.






