7 July, 2026 | 1:51 AM

‘మిషన్ సంపూర్ణ కేవైసీ

07-07-2026 12:00 AM

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రారంభం

హైదరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబా ద్ జోనల్ ఆఫీస్, రీజినల్ ఆఫీస్ ఆధ్వర్యం లో మిషన్ సంపూర్ణ కేవైసీ 2026 ప్రత్యేక దేశవ్యాప్త సీకేవైసీ అండ్ రీకేవైసీ అనుసరణ కార్యక్రమం ఈ నెల 6 నుంచి 10 వరకు ని ర్వహించబడుతోంది. దేశవ్యాప్తంగా సీకేవైసీ అండ్ రీకేవైసీ ప్రక్రియలను వేగవంతం చే యడం, ఖాతాదారుల్లో అవగాహన పెం పొందించడం, నియంత్రణ నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.

ఈ కార్యక్రమాన్ని హే మలత జి పరంజపె, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇం డియా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె కేవైసీ అను సరణ ప్రాముఖ్యతను వివరించి, దేశవ్యాప్తం గా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చొరవను అభినందించారు. ఏవీ రమణమూర్తి, డిప్యూ టీ జోనల్ హెడ్; గజేం ద్ర సింగ్ చౌహాన్, రీజినల్ హెడ్; కనక రా జు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, జోనల్ ఆ ఫీస్, బిపాలబ్డే, డిప్యూటీ రీజినల్ హెడ్ పాల్గొన్నారు.