3 July, 2026 | 9:00 PM

Breaking News

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •   ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం   •   పిచ్చిమొక్కల తొలగింపు   •   తాగారు.. దొరికారు..   •   కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మండల ప్రత్యేక అధికారి   •   ఖానాపూర్ ఆర్టీసీ బస్టాండ్ పరిశీలించిన రీజినల్ మేనేజర్   •   శ్రీ లక్ష్మి భూలక్ష్మి సమేత శీతలాదేవి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి   •   అబద్ధపు హామీలకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ   •   కస్తూర్బా గాంధీ విద్యార్థినీలకు ఏకరూప దుస్తులు, నోట్ బుక్స్ పంపిణీ   •   దేవ్ విజన్ సెంటర్ , ఆప్టికల్స్ ప్రారంభించిన సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా   •  

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే

13-05-2026 01:39 AM

సత్తుపల్లి, మే 12 (విజయక్రాంతి): సత్తుపల్లి పట్టణానికి చెందిన ఇమ్మనేని కిరణ్ బాబు- నళిని కుమారి గార్ల కుమారుడుకు ఇటీవల వివాహం జరగగా నూతన వధూవరులు దినేష్ కర్ణ-పూజిత గార్లను ఆశీర్వదించిన సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఈ కార్యక్రమంలో సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

హనుమాన్ జయంతిలో పాల్గొన్న ఎమ్మెల్యే

సత్తుపల్లి పట్టణం హనుమాన్ నగర్ - శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా సత్తుపల్లి పట్టణం హనుమాన్ నగర్ లో, శ్రీ ఆంజనేయ స్వామి గుడిలో భక్తులతో కలిసి పూజా కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పాల్గొన్నారు.