14-01-2026 02:28:23 AM
ముకరంపుర, జనవరి 13 (విజయ క్రాంతి): కరీంనగర్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం రోజున కరీంనగర్ జిల్లా పెరిక కుల (పురగిరి క్షత్రియ) క్యాలెండర్ ను మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గాండ్ల చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి బస్వ వెంకన్న, నగర అధ్యక్షుడు దాసరి అశోక్, నగర ప్రధాన కార్యదర్శి, బుద్దె రామచంద్రం, నాయకులు కారుకూరి హరిప్రసాద్, రవి, కరుణాకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.