23-07-2025 01:08:37 AM
తలకొండపల్లి,జులై 22: గట్టుఇప్పలపల్లి గ్రామానికి చెందిన ఏదుల అశోక్ సోమవారం రోడ్డు ప్ర మాదంలో మృతిచెందారు.కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరె డ్డి నారాయణరెడ్డి మంగళవారం గట్టుఇప్పలపల్లి గ్రా మానికి చేరుకుని అశోక్ మృత దేహాన్ని సందర్శించి పులమాల వేసి నివాలులర్పించారు.మృతుని కు టుంబ సభ్యులకు తక్షణ సాయంగా రూ.5 వేలను ఆ ర్థిక సాయంగా అందజేశారు.
అదే ప్రమాదంలో గాయపడిన హైదరాబాద్ లోని కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎదుల వెంకటయ్యను ఎమ్మెల్యే నారాయణరెడ్డి పరమార్శించారు.ఎమ్మెల్యే వెంబడి పీసీబీ మెంబర్ బాలాజీసింగ్,మాజీ వైస్ ఎంపిపి శ్రీనివాస్ రెడ్డి,డేవిడ్,రేన్ రెడ్డి,శివకుమార్ గౌడ్,రాజశేఖర్,నరేందర్ రెడ్డి,హరికిషన్ రెడ్డి,అంజయ్య,శ్రీనులుఉన్నారు.