04-10-2025 08:47:03 PM
చేగుంట (విజయక్రాంతి): చేగుంట పట్టణ మాజీ సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్ నూతన గృహ ప్రవేశం కార్యక్రమంలో దుబ్బాక శాసన సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్య, పార్టీ రాష్ట్ర నాయకులు సోలిపేట సతీష్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, తాజా మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీలు, మండల సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం మంచి కట్ల శ్రీనివాస్, వారికీ శాలువాతో సన్మానం చేశారు.