calender_icon.png 4 October, 2025 | 10:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుర్గామాత నిమజ్జన శోభాయాత్రలో పాల్గొన్న బీజేపీ నేతలు

04-10-2025 08:49:35 PM

తూప్రాన్ (విజయక్రాంతి): తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ఏర్పాటు చేసిన శ్రీ దుర్గామాత అమ్మవారి నిమజ్జన కార్యక్రమంలో మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు వాల్టాస్ మల్లేశ్ గౌడ్, కాళ్లకల్ మాజీ సర్పంచ్, సర్పంచ్ ల సంఘం ఉప అధ్యక్షుడు నత్తి మల్లేష్ ముదిరాజ్, మున్సిపల్ అధ్యక్షులు జానకిరామ్ గౌడ్, ఆర్. మహేష్ గౌడ్, నర్సింహ రెడ్డి, మన్నె సాయి తేజ, తాటి విఠల్, బండారు దుర్గారాజ్ యాదవ్, అమ్మ వారి మాలధారులు తూప్రాన్ పట్టణ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.