1 July, 2026 | 6:46 PM

Breaking News

విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •  

పోచమ్మ ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

14-06-2025 12:00 AM

శేరిలింగంపల్లి, జూన్ 13: భక్తి భావాలను ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కోరారు. శుక్రవారం మాదాపూర్ డివిజన్ పరిధిలోని సుభా ష్ చంద్రబోస్ కాలనీలో పోచమ్మ ఆలయంలో 14వ వార్షికోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని అ మ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ప్రజలందరికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆయన కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు సాంబశివరావు, బృందరావు, సత్యం, అక్కరావు, రాము లు యాదవ్, నర్సింహ, వెంకటేష్ ,ముక్తార్, వెంకటేష్, హరి కృష్ణ ,శ్రీజ రెడ్డి,శశిరేఖ, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.