calender_icon.png 25 October, 2025 | 12:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొరుసు నెట్టెం నాగేంద్రచౌదరికి ‘ఎడుఐకాన్’ పురస్కారం

25-10-2025 01:15:41 AM

అవార్డు అందుకున్న గ్లోబల్ మైండ్స్ విద్యా సంస్థల చైర్మన్

హైదరాబాద్, అక్టోబర్ 24(విజయక్రాంతి): విద్యారంగంలో విశేష కృషి చేస్తున్న గ్లోబల్ మైండ్స్ విద్యాసంస్థల చైర్మన్ నెట్టెం నాగేంద్ర చౌదరి కి ఈ ఏడాది ‘స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్, నిషా అపుస్మా, ట్రస్మాతో కలసి మల్ల బ్యూరో ఆఫ్ చైల్ ఎడ్యుకేషన్ డెవలప్‌మెంట్ వారు దేశవ్యాప్తంగా అందిం చే ఎడుఐకాన్ అవార్డును గురువారం విశాఖపట్నంలోని హోటల్ ఫెయిర్ ఫీల్ మ్యారి యట్‌లో అందజేశారు. విశాఖపట్నం ఎంపీ మతుకుమిల్లి భరత్, నిసా అధ్యక్షుడు కులభూషణ్‌శర్మ, అపుస్మా చీఫ్ మెంబర్ కృష్ణా రెడ్డి, అపుస్మా అధ్యక్షుడు తులసి విష్ణు ప్రసా ద్, ట్రస్మా అధ్యక్షుడు మధు, మల్లు బ్యూరో ఆఫ్ చైల్ డెవలప్‌మెంంట్ అధ్యక్షుడు మల్లు రాము నాయుడు  చేతుల మీదుగా నాగేంద్రనాథ్ చౌదరి అవార్డు అందుకున్నారు.