calender_icon.png 13 June, 2025 | 2:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిమ్మాపూర్‌లో అమ్మమాట.. అంగన్‌వాడీ బాట

12-06-2025 12:24:33 AM

నారాయణఖేడ్, జూన్ 11:  మనూరు  మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రా మంలో బుధవారం అమ్మ మాట.. అంగన్వాడి బాట కార్యక్రమాన్ని నిర్వహించా రు. ఈ సందర్భంగా గ్రా మంలో ప్రత్యేక అవగాహన ర్యాలీ చేపట్టారు. అనంతరం అంగన్వాడి కార్యకర్త సత్య మాట్లాడుతూ గ్రామంలో చిన్న పిల్లలను అంగన్వాడీలు చేర్పించాలని వారి తల్లిదండ్రులను సూచించారు.

అంగన్వాడి యొక్క ప్రయోజనాలు, చిన్నారులు నైపుణ్యాలు పెంపొందించబడుతాయని అన్నారు. కామ చిన్నారి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి వారికి పాఠశాలల పట్ల మక్కువ కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు విజయకుమార్ సబిత తదితరులు పాల్గొన్నారు.