calender_icon.png 13 September, 2025 | 6:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూట్యూబర్స్ కు 'మా' హెచ్చరిక

13-07-2024 03:48:45 PM

హైదరాబాద్ : ఐదు యూట్యూబ్ ఛానళ్లపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ చర్యలు తీసుకుంది. నటీనటులపై అసభ్యకరంగా దుష్ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లపై కన్నేర్ర చేసింది. ఐదు యూట్యూబ్ ఛానళ్లను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ టెర్మినేట్ చేయించింది. ఇది ప్రారంభం మాత్రమే అంటూ యూట్యూబర్స్ కు 'మా' హెచ్చరించింది. ఇటీవల తండ్రీ కూతుళ్ల బంధంపై అసభ్యంగా వీడియోలు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతును సైబర్ క్రైం పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేశారు.