12-01-2026 01:18:57 AM
ములుగు,మంగపేట, జనవరి,11(విజయక్రాంతి): ములుగు జిల్లా మంగపేట మండలంలోని తిమ్మంపేట గ్రామానికి చెందిన బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు పూసాల నరసింహారావు తండ్రి లక్ష్మయ్య ఇటీవల కాలంలో మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి లక్ష్మయ్యకి ఆత్మశాంతి చేకూరాలని వారి కుటుంబానికి నేనున్నా నేనే ధైర్యాన్ని కల్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి ఆర్థిక సహాయాన్ని అందించిన ములుగు జిల్లా బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులు మర్రి లక్ష్మణ్ బాబు బుచ్చంపేట గ్రామానికి చెందిన బిఆర్‌ఎస్ పార్టీ గ్రామ నాయకురాలు మెట్టు కవిత అత్తగారు మెట్టు లక్ష్మి ఇటీవల కాలంలో యాక్సిడెంట్లో మరణించగా వారి కుటుంబాన్ని వారి పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందించి ఏ సమస్య ఉన్న నాతోని చెప్పండి మీకు అండగా నేను ఉన్నానని లక్ష్మణ్ బాబు వారి కుటుంబానికి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలోజిల్లా నాయకులు తాటి కృష్ణయ్య తుమ్మ మల్లారెడ్డి కాకులమర్రి ప్రదీప్ రావు ఎండి వలీ బాబా తాడూరి రఘు చిట్టి మల్ల సమ్మయ్య పూజరి శ్రీనివాస్ యలవర్తి శ్రీనివాసరావు ముకుందం తిమ్మంపేట గ్రామ కమిటీ అధ్యక్షుడు యగ్గడి అర్జున్ చిలకమర్రి లక్ష్మయ్య చిలకమర్రి రాజేందర్ దంతనపల్లి నరేందర్ జాడి రాంబాబు దీకొండ బాబు జమిడే నాగేష్ గోమాసు మాణిక్యం పూసల నరసింహారావు పూసల బాబు పూసల ప్రభాకర్ పూసాల సమ్మయ్య చిన్న పెళ్లి సమ్మయ్య కేశవులు బంధువుల సత్యం బుచ్చంపేట గ్రామ కమిటీ అధ్యక్షుడు బూరుగుల వెంకట మల్లు మండల ఉప్పలయ్య సామా మల్లారెడ్డి నక్క యాకయ్య ఎర్ర ఎంకన్న మండల రమేషు పిట్టల సురేష్ సతీష్ బొగ్గుల సతీష్ వీరనేని రమేష్ కాటూరి విజయ మద్దెల రాజు సామా రేణుక సామా చంద్రమ్మ సామాలక్ష్మి తదితర బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు పాల్గొని నివాళులు అర్పించారు.