calender_icon.png 12 August, 2025 | 6:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్‌కు ఎంవీ మురళీకృష్ణ రాక

12-08-2025 01:17:37 AM

సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియాను సందర్శించనున్న ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ 

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 11 (విజయక్రాంతి): మంగళవారం హైదరాబాద్ కు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎంవీ మురళీ కృష్ణ సంద ర్శించనున్నట్టు జట్టేట్ యూ యతీంద్ర చీఫ్ మేనేజర్ తెలిపారు. ప్రస్తుతం ఆయన బ్యాంక్ కార్పొరేట్ క్రెడిట్ పోర్ట్‌పోలియోను చూసుకుంటున్నారని చెప్పారు. ఈ సందర్శన సమయంలో ఆయన కార్పొరేట్ క్లయింట్లతో సంభాషిస్తారని వెల్లడించారు.