3 July, 2026 | 9:39 PM

Breaking News

ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   హెచ్‌పి గ్యాస్ ఏజెన్సీని ఆకస్మిక తనిఖీ చేసిన హెచ్‌పిసిఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కోమర శ్రీనివాసు   •   బదిలీపై వెళ్లిన ఇంచార్జ్ ఎంపీడీవోకు ఘన సన్మానం   •   ఆయిల్ పామ్ సాగుతో అద్భుత ఫలితాలు సాధిస్తున్న ప్రభాకర్ రెడ్డికి సన్మానం   •   వర్షపు ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి టార్పాలిన్ అందించిన సర్పంచ్   •   స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •  

భక్తులతో కిటకిటలాడిన నాచగిరి క్షేత్రం

02-06-2025 12:37 AM

గజ్వేల్ జూన్ 1 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వేసవి సెలవులు కావడంతో నాచగిరి క్షేత్రాన్ని దర్శించుకోవడానికి  విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి  ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. క్షేత్రానికి విచ్చేసిన భక్తులకు సిబ్బంది ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేయడంతో పాటు అన్నప్రసాదాన్ని అందించారు.