calender_icon.png 14 November, 2025 | 5:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగిల్స్ బరిలో నాదల్

20-11-2024 12:00:00 AM

మలాగా (స్పెయిన్): ప్రతిష్ఠాత్మక డేవి స్ కప్‌లో స్పె యిన్ స్టార్ రఫే ల్ నాదల్ సింగిల్స్‌లో పాల్గొననున్నాడు. టోర్నీలో భాగంగా స్పెయిన్ తొలి రౌండ్ పోటీలను నెదర్లాండ్స్‌తో ఆడనుంది. నాద ల్ తన తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌కు చెందిన 80వ ర్యాంకర్ బొటిక్ వాన్ డేను ఎదుర్కోనున్నాడు. నాదల్ వరుసగా 29 డేవిస్ కప్ సింగిల్స్‌లో విజయాలు సాధించడం విశేషం. డేవిస్ కప్ అనంతరం నాదల్ ఆటకు వీడ్కోలు పలకనున్నాడు.