calender_icon.png 30 July, 2025 | 1:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథనిలో ఘనంగా నాగపంచమి వేడుకలు

29-07-2025 11:25:18 PM

మంథని (విజయక్రాంతి): మంథనిలో ఘనంగా నాగపంచమి(Nag Panchami) వేడుకలను భక్తులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. సందర్భంగా మంథని పట్టణంలోని బోయినిపేట నాగులమ్మ దేవాలయంలో, మండలంలోని గాజులు పల్లిలో నాగులమ్మ దేవాలయంలో ముత్తారం మండల కేంద్రంలో, మండలంలోని పారుపల్లి మల్లన్న గుట్ట వద్దగల నాగదేవతకు భక్తులు పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు.