calender_icon.png 19 June, 2025 | 12:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిఆర్డిఓ గా నాగవర్ధన్ బాధితుల స్వీకరణ

18-06-2025 07:51:47 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District) గ్రామీణ అభివృద్ధి ఇన్చార్జి జిల్లా అధికారిగా నాగవర్ధన్(Nagavardhan) బుధవారం బాధ్యతలను స్వీకరించారు. జిల్లా అధికారిగా పనిచేస్తున్న విజయలక్ష్మి సెలవుపై వెళ్లడంతో ఏపిడి విధులు నిర్వహిస్తున్న నాగవర్ధన్ కు బాధ్యతలను కలెక్టర్ అప్పగించడంతో ఆయన విధుల్లో చేరారు.