17 April, 2026 | 9:37 PM

Breaking News

అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •   విద్యుత్ షాక్‌తో పశువు మృతి   •  

14న జాతీయ లోక్ అదాలత్

12-06-2025 12:26 AM

నారాయణఖేడ్, జూన్ 11: ఈనెల 14న  నారాయణఖేడ్ మున్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టులో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని నారాయణఖేడ్ ఎస్త్స్ర విద్యా చరణ్ రెడ్డి బుధవారం తెలిపారు. వాహనాలు చాలాన్లు, ఒప్పంద పరిష్కారాలు, చిన్న చిన్న కొట్లాటలకు సంబంధించిన కేసులను రాజీ మార్గానజాతీయ లోక్ అదాలతో పరిష్కరించుకోవచ్చని సూచించారు. లోక్ అదాలత్ లో  పరిష్కారమైన వెంటనే న్యాయబద్ధమైన తీర్పులు ఇవ్వబడతాయని, ప్రజలు తమ సమయాన్ని,  ఖర్చును ఆదాచేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. తమ కేసులకు సంబంధించిన వారు స్థానిక పోలీస్ స్టేషన్లో సంప్రదించలని సూచించారు.