calender_icon.png 14 August, 2025 | 9:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యునికి సత్కారం

13-08-2025 07:50:30 PM

మోతె: మండల కేంద్రం మీదుగా ఖమ్మం పర్యటనలో భాగంగా వెళుతున్న జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు బుధవారం మండల కేంద్రంలో కాసేపు అగగ బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు భూక్య శంకర్ నాయక్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.