31 March, 2026 | 1:48 PM

Breaking News

చైత్ర మాసం చివరి రోజున ఆలయంలో తొక్కిసలాట: 8 మంది మృతి   •   గురుకుల విద్యను సద్వినియోగం చేసుకోవాలి   •   ఈదురు గాలులకు నేలకొరిగిన వరి, జొన్న పంట   •   మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం — రైతుల నుంచి విశేష స్పందన   •   హైదరాబాద్‌లో జయలలిత ఇంటికి సీల్   •   ఆకాల వర్షాలకు పంటలు ఆగం.. తీవ్ర ఆందోళ‌న‌లో నిజామాబాద్ రైతులు   •   బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు   •   పట్టాలు తప్పిన గూడ్స్.. ట్రాక్‌పై అడ్డంగా పడిన పాల ట్యాంకర్   •   ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం   •   అకాల వర్షం కుభీర్ ను కుదిపింది… రైతుల కష్టార్జితం నేలమట్టం   •  

పాఠశాలల్లో ఎన్‌సీఈఆర్టీ పాఠాలు బోధించాలి

24-09-2024 12:21 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి):  రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల్లో ఎన్‌సీఈఆర్టీ పాఠ్యాంశాలు బోధించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హన్మంత్ రావు, నవాత్ సురేష్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశంను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్రంలో విద్యార్థుల ప్రయోజనం దృష్ట్యా నూతన విద్యావిధానాన్ని అమలు చేయాలని కోరారు. జాతీయ స్థాయి లో నిర్వహించే జేఈఈ, నీట్ పరీక్షలలో ఎన్‌సీఈఆర్టీ రూపొందించిన సిలబస్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నారని తెలిపారు.