calender_icon.png 24 September, 2025 | 2:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా కలెక్టర్‌ను కలిసిన నూతన జీపీఓలు

24-09-2025 12:20:03 AM

మహబూబాబాద్, సెప్టెంబర్ 23, (విజయ క్రాంతి): ప్రభుత్వం నూతనంగా మహబూబా బాద్ జిల్లాలో నియమించిన గ్రామ పాలన అధికారులు (జిపిఓ)  భాద్యతలు చేపట్టిన సందర్బంగా మంగళవారం జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ను తన చాంబర్ లో కలిసి పూల మొక్క ను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామపాలన పట్ల నిబద్ధతతో పనిచేయాలని సూచించారు.