calender_icon.png 1 January, 2026 | 6:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యూ ఇయర్ జోష్!

01-01-2026 02:30:15 AM

హైదరాబాద్ మహానగరంలో బుధవారం అర్ధరాత్రి నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. సాంస్కృతిక కార్యక్రమాల్లో యువతరం  ఉర్రూతలూగింది. బేగంపేటలోని కంట్రిక్లబ్ ఆధ్వర్యంలో  జరిగిన ఆసియా బిగ్గెస్ట్ న్యూ ఇయర్ బాష్ 2026  వేడుక కోలాహలంగా సాగింది. టాలీవుడ్  నేపథ్యగాయకులు పావని, నందకిషోర్  బృందం ఆలపించిన పాటలు.. నృత్య ప్రదర్శనలు  యువతను హుషారెక్కించాయి.