23-07-2025 03:05:20 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాకు చెందిన యువ నాయకుడు బిసి నేత మనోజ్ యాదవ్(BC leader Manoj Yadav) సమాజ్వాది పార్టీ జాతీయ నాయకులను బుధవారం కలుసుకున్నట్టు తెలిపారు. ఢిల్లీలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఎంపీ పప్పు యాదవును కలిసి పుష్పగుచ్చం అందించినట్టు తెలిపారు. వారిని సన్మానం చేశారు