calender_icon.png 24 July, 2025 | 3:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థి దశ నుంచే ప్రకృతి ప్రేమికులుగా నిలవాలి

23-07-2025 08:58:12 PM

ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ కోడి లింగయ్య..

పెన్ పహాడ్: పర్యావరణాన్ని అభివృద్ధి పరిరక్షించడంలో విద్యార్థి దశ నుంచే ప్రకృతి ప్రేమికులుగా నిలవాలని ప్రిన్సిపాల్ కోడి లింగయ్య కోరారు. బుధవారం సూర్యాపేట జిల్లా(Suryapet District) పెన్ పహాడ్ మండలంలోని అనాజిపురం ఆదర్శ పాఠశాలలో ఎన్సీసీ, ఎక్కువ క్లబ్ పాఠశాల విద్యార్థులు సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటి సంరక్షించినప్పుడే సార్థకత ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్సిసి ఇంచార్జి రాజయ్య, ఉపాధ్యాయులు సోమయ్య, సంపత్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.