6 July, 2026 | 2:58 PM

Breaking News

విజయ క్రాంతి వార్తకు స్పందన రోడ్లపై బురద చెత్త తొలగింపు   •   డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు   •   పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష   •   సులానగర్‌లో కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నికలు   •   పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతి   •   నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •   ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •  

శాస్త్రవేత్త జోషికి ‘నిట్’ పురస్కారం

11-10-2024 12:38 AM

హనుమకొండ, అక్టోబర్ 10 (విజయక్రాంతి): హైదరాబాద్ డీఆర్డీఎ ల్ ప్రోగ్రామ్ డైరెక్టర్, శాస్త్రవేత్త డాక్టర్ జైతీర్థ్ ఆర్ జోషి అరుదైన పురస్కారానికి ఎంపికయ్యారు. కాజీపేటలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) క్యాంపస్‌లో గురువారం నిర్వహించిన నిట్ వార్షికోత్సవంలో ఆయన అతిథుల చేతుల మీదుగా నిట్ విశిష్ట పూర్వ విద్యార్థి పురస్కా రం అందుకున్నారు. కార్యక్రమంలో డాక్టర్ గ్లోరీ స్వరూప, నాగార్జున వెన్న, ప్రొఫెసర్ వీరాచారి, ఎం.శివా జీ యాంద్ పాల్గొన్నారు.