calender_icon.png 1 May, 2025 | 8:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజామాబాద్ కాకతీయ విద్యార్థుల ప్రభంజనం

01-05-2025 01:49:31 AM

నిజామాబాద్, ఏప్రిల్ 30 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం బుధవారం రోజు విడుదల చేసిన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో నిజామాబాద్ లోని పాఠశాలల విద్యార్థులు ఉన్నత ఫలితాలు సాధించారు. 2025 సంవత్సర పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో స్టేట్ ర్యాంకులను కాకతీయ విద్యార్థులు సాధించారు. ఎస్ ఎస్ సి పరీక్ష ఫలితాల్లో కాకతీయ విద్యార్థి ఎస్. కీర్తి 596/600 మార్కుల తో రాష్ర్ట మొదటి ర్యాంకును సాధించారు. 

కాకతీయ విద్యార్థులు ఎస్ ఎస్ సి ఫలితాల్లో నితీష్ 591/600 సెల్వకిల్ 590/600  డీ. కృతి 587/600 సాయి శ్రేయాస్ 586/600 జి వర్షిని 586/600 కౌశిక్ ప్రసాద్ 585/600  అది బా సిద్ధికి 585/600 గౌతమ్ 585/600 జస్వంత్ 584/600 ఆస్తా గౌర్ 584/600 ఎస్ భవాని 582/600 జే యోచన 582/600 బి అక్షర 581/600 కే సహస్ర 580/600 మార్కులతో రాష్ర్ట మొదటి ర్యాంకు తో పాటు 17 ర్యాంకుల వరకు పై విద్యార్థులు సాధించారు.

కాకతీయ ఒలంపియాడ్ స్కూల్లో స్కూలు స్థాయి నుండి ఐఐటి తో పాటు ప్రణాళిక బద్దంగా విద్యార్థులకు విద్యా బోధన చేస్తూ ఉన్నత ఫలితాలు సాధించే దిశగా వారికి తరగతులు నిర్వహించినట్టు కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్ సిహె రామోజీరావు (ఐఐటిఐ ఏఎన్) తెలిపారు స్థాయి ర్యాంకులను సాధించిన విద్యార్థులను నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి పార్టీ అశోక్ అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల డైరెక్టర్ సిహె తేజస్విని సిహె రాజా ప్రిన్సిపల్ ఫరీద్ ఉద్దీన్ శర్మ గిరిధర్ నటరాజ్ చంద్రశేఖర్ తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు.