22-06-2025 12:00:00 AM
డీఎడ్, బీఎడ్, ఎంఎడ్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న బోధనా పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిరుద్యోగులకే ప్రథమ అవకాశం ఇవ్వాలి. ఇటీవల ఇచ్చిన నోటిఫికేషన్లలో ఇదివరకే ప్రభుత్వ ఉద్యోగిగా పని చేసి పెన్షన్ తీసుకునే వారిని అనర్హులుగా ప్రకటించాలి. ఈ రకంగా నిరుద్యోగులకు సరైన న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
మేడి నరేష్‌కుమార్, హైదరాబాద్