07-01-2026 01:28:26 AM
ముషీరాబాద్, జనవరి 6 (విజయక్రాంతి): ఎలక్ట్రిక్ స్కూటర్ల ఉత్పత్తిదారు అయిన రివర్ మొబిలిటీ అత్తాపూర్, ఆర్సీపురం, హైటెక్ సిటీలలో మూడు కొత్త స్టోర్ లు ప్రారంభించినట్లు రివర్ మొబిలిటీ సీఈఓ అరవింద్ మానీ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అయన మాట్లాడుతూ సన్ రైజ్ మోటోహైవ్ ఎల్‌ఎల్ పీ భాగస్వామ్యంతో ప్రారంభించిన ఈ స్టోర్లు కస్టమర్లకు రివర్ సంస్థ వారి విద్యుత్ స్కూటర్ ఇండీ సేవలను మరింతగా అందిస్తాయని తెలిపారు.