గ్రూప్-1 ప్రత్యేకం: ఆపరేషన్ బర్గా దీనికి సంబంధించినది?

29-04-2024 12:49:45 AM

1. కింద ఇవ్వబడిన సమాచారాన్ని అనుసరించి సరికాని దానిని ఎన్నుకోండి.

1. షేల్‌తో తయారు చేసిన కొలబద్ద (స్కేలు) లభ్యమైన ప్రాంతం  

    మొహంజొదారో

2. సట్లెజ్ నదిని రుగ్వేదంలో సుతుద్రి అనేవారు

3. సింధు నాగరికత పతనానికి ఆర్యుల దండయాత్ర 

    కారణమని పేర్కొన్నది ‘మార్టిమేర్ వీలర్’

4. మట్టి ఇటుకలతో పాటు కాల్చిన ఇటుకల ఆనవాళ్లు

    బయల్పడిన స్థావరం

2. కింద ఇవ్వబడిన సమాచారాన్ని పరిశీలించి సరైన 

   జవాబును ఎన్నుకోండి.

ఎ. లోథాల్ ప్రాంతంలో ఒకే సమాధిలో ద్విఖననం 

    (రెండు అస్థిపంజరాలు) లభ్యమైనవి

బి. ఆలంగీర్‌పూర్ యమునా నది తీరంలో బయల్పడింది

సి. బార్లీ, ఆవాలు పండించిన ఆధారాలు బన్వాలి ప్రాంతంలో కలవు

 1. ఎ మరియు బి 2. ఎ మరియు సి 

3. ఎ, బి మరియు సి 4. ఎ మాత్రమే

3. కింది వాటిని పరిశీలించి సరికాని వాఖ్యాన్ని ఎన్నుకోండి.

1. కంచు కండియం లభ్యమైన ప్రదేశం  డిజియన్

2. రూపార్ అనగా నల్లగాజుల అని అర్థం

3. గుజరాతీ భాషలో లోథల్ మృతుల దిబ్బ అని అర్థం

4. చన్హుదారో నగరాన్ని లాంకషైర్‌గా పేర్కొంటారు

4. క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానాన్ని ఎన్నుకోండి.

1. సింధు నాగరికతలో మొదట బయల్పడిన ప్రదేశం

2. దయారాం సహాని భారతదేశపు పురావస్తుశాఖ 

    పితామహుడు మరియు మొదటి డైరెక్టర్ జనరల్

3. రూపార్ అనే ప్రాంతం సింధునాగరికతలో వెలితికి రాలేదు.

4. మొహంజొదారో గురజరాత్‌లోని భోగవానది ఒడ్డున 

    బయల్పడింది.

5. సింధు నాగరికత కాలాన్ని అనుసరించి కింద 

    ఇవ్వబడిన సమాచారాన్ని జతపరచండి.

ప్రాంతం   నది

ఎ. హరప్పా 1. రావి

బి. కాళీబంగన్ 2. ఘగ్గర్

సి. చన్హుదారో 3. సింధు

డి. లోథాల్ 4. బొగవాం

1. ఎస్త్రీహా1, బిస్త్రీ2, సిస్త్రీ3, డిస్త్రీT4     2. ఎస్త్రీ2, బిస్త్రీ1, సిస్త్రీగీ4, డిస్త్రీఏ3

3. ఎస్త్రీధె3, బిస్త్రీ4 సిస్త్రిరొ2, డిస్త్రీ1     4. ఎస్త్రీ బిస్త్రీ సిస్త్రీ డిస్త్రీ

6. కింద ఇవ్వబడిన పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్స్‌ను వారి కాలక్రమానుసారంగా అమర్చండి.

ఎ. మార్టిమర్ వీలర్ బి. దయారాం సహాని

సి. సర్‌జాన్ మార్షల్ డి. కె.ఎన్. దీక్షిత్

ఇ. అలెగ్జాండర్ కన్నింగ్‌హాం

1.ఇ, సి, బి, డి, ఎ 2. ఇ, బి, సి, డి, ఎ

3. ఇ, డి, ఎ, సి, బి 4. ఇ, ఎ, బి, డి, సి

7. సింధు నాగరికతలో బయల్పడిన ప్రదేశాలను గుర్తించండి.

1. బన్వాలి  2. కోట్‌డిజి   3. కాళీభంగన్   4. పైవన్నీ

8. హరప్పా నాగరికతకు సంబంధించి కింది అంశాలను    

   పరిశీలించి సరైన జవాబును గుర్తించండి.

ఎ. పెద్ద భవనాలు    బి. నగరం గ్రిడ్ ప్రణాళికను అనుసరించింది

సి. శవపేటిక ఖననం చేసిన అధారాలు

1. ఎ మరియు బి 2. ఎ, బి మరియు సి

3. ఎ మరియు సి 4. బి మరియు సి

9. కింది వాటిలో పట్టణ హరప్పా నాగరికత యొక్క 

   లక్షణాలను పరిశీలించి సరైన జవాబును గుర్తించండి.

1. ప్రణాళికాబద్దమైన నగరాలు

2. అంతర్గత మరియు బాహ్య వాణిజ్యం

3. పై రెండూ సరైనవే 4. ఏవికావు

10. హరప్పా నాగరికతకు సంబంధించి సప్త రుషులతో 

      కూడిన విగ్రహం ఏ నగరంలో బయల్పడింది ?

1. కాళీభంగన్ 2. మొహంజొదారో

3. లోథాల్ 4. కోట్‌డిజి

11. సింధు నాగరికతకు సంబంధించి 

    సరికాని జతను గుర్తించండి.  

1. H ఆకారంలో ఉన్న స్మశాన వాటిక  హరప్పా

2. పశుపతి ముద్రిక  మొహంజొదారో

3. వరిపొట్టు  బన్వాలి

4. చదరంగం ఆడిన రుజువులు  లోథాల్

12. కింది వాటిని జతపరచండి.

నగరం ప్రత్యేకత

ఎ. లోథాల్ 1. గవ్వల తయారీ

బి. మొహంజొదారో 2. మానవుని సమాధిలో కుండలు

సి. సుత్కజెందర్ 3. ఎద్దును చుట్టుకొని ఉన్న సర్పముద్రిక

డి. చన్హుదారో 4. కొలిచే ప్రమాణం

1. ఎస్త్రీ1, బిస్త్రీ సిస్త్రీ డిస్త్రీ    2. ఎస్త్రీ బిస్త్రీ సిస్త్రీ డిస్త్రీ

3. ఎస్త్రీ బిస్త్రీ సిస్త్రీ డిస్త్రీ   4. ఎస్త్రీ2, బిస్త్రీగీ4, సిస్త్రీt1, డి

13. కింది వాటిని జతపరచండి

ఎ. ఆర్కియాలజీ  1. పురాతన లిపులను అధ్యయనం చేయు శాస్త్రం

బి. పాలియోగ్రఫి 2. త్రవ్వకాలను అధ్యయనం చేయు శాస్త్రం సి. ఎపిగ్రఫీ

3. చరిత్రను నాణేలతో అధ్యయనం చేయు శాస్త్రం

డి. న్యూమిస్ మాటిక్స్ 4. శాసనాలను అధ్యయనం చేయు శాస్త్రం

1.ఎ బిష్ట్రx2, సిష్ట్ర3, డిష్ట్రd4      2. ఎష్ట్రన2, బిష్ట్ర1, సిష్ట్ర4, డిష్ట్ర3

2. ఎష్ట్రX2 బిష్ట్ర4, సిష్ట్రబె3, డిష్ట్ర1      4. ఎష్ట్ర బిష్ట్ర సిష్ట్ర డిష్ట్ర

14. కింది వానిలో సింధు లోయ నాగరికత గూర్చి 

ప్రధాన ఆధారలు దేని వల్ల బయల్పడ్డాయి ?

1. నాణేలు 2. శాసనాలు

3. పురావస్తు త్రవ్వకాలు

4. తాటి మరియు బెరడు ఆకుల న్యూమిస్ మాటిక్స్

15. కింద ఇవ్వబడిన అంశాలను పరిశీలించి 

సరైన జవాబును గుర్తించండి.

ఎ. హరప్పన్‌లకు కాంస్య తయారీ మరియు వినియోగం తెలుసు

బి. సూర్కటోడ నగరం సింధు నది ఒడ్డున బయల్పడింది.

1. ఎ మరియు బి 2. ఎ మాత్రమే

3. బి మాత్రమే 3. ఏవీకావు

16. కింద ఇవ్వబడిన అంశాలను పరిశీలించి 

     సరైన జవాబును గుర్తించండి.

ఎ. సింధు ప్రజలకు 16 సంఖ్య ఇష్టమైనది

బి. సింధు ప్రజలు పావురాన్ని పూజించేవారు

1. ఎ మాత్రమే 2. బి మాత్రమే

3. ఎ మరియు బి 4. ఏవీకావు

17. కింది వాటిలో సరికాని జతను గుర్తించండి.

1. సింధు ప్రజల వాహనం  ఎద్దు  రావి చెట్టు

2. సింధు ప్రజల పూజించిన వృక్షం  రావి చెట్టు

3. సింధు ప్రజలకు తెలియని లోహం  ఇనుము

4. సింధు ప్రజలు పూజించిన జంతువు  ఖడ్గమృగం

18. కింద ఇవ్వబడిన నగరాలలో 

     ఏది పూసల తయారీకి ప్రసిద్ధి చెందినది?

1. చన్హుదారో 2. కాళీభంగన్

3. ధోలవీర 4. లోథాల్

19. కింది వాటిలో సరికాని జతను గుర్తించండి.

1. గొప్పా స్నానవాటిక  మొహంజొదారో

2. నీటి నిర్వహణ వ్యవస్థ  ధోలవీర

3. ధోలవీర  గుజరాత్     4. లోధాల్  ఘగ్గర్ నది ఒడ్డున

20. కింద ఇవ్వబడిన అంశాలను 

    పరిశీలన చేసి సరైన జవాబును గుర్తించండి.

ఎ. హరప్పా నగరం నాగరికతలో ప్రధానమైనది

బి. మొహంజొదారో అతిపెద్ద నగరం మరియు 

    జనసాంద్రత కలిగి ఉండేది.

1. ఎ మాత్రమే 2. బి మాత్రమే

3. ఎ మరియు బి 4. ఏవీకావు

21. కింద ఇవ్వబడిన సమాచారాన్ని 

    అనుసరించి సరికాని దానిని గుర్తించండి.

ఎ. మొహంజొదారో నగరంలో స్థూపాకార బావులు 

    ప్రతి మూడవ  ఇంటికి ఒకటి ఉండేవి.

బి. ధోలవీర నగరంలో ఆనకట్టల 

    నీటి రిజర్వాయర్ల  నెట్‌వర్క్ ఉండేది.

సి. సూత్కజెందర్ నగరంలో ఆనకట్టల నీటి రిజర్వాయర్ల నెట్‌వర్క్

1. ఎ మాత్రమే 2. బి మాత్రమే

3. సి మాత్రమే 4. ఏవీకావు

22. కోనేరు రంగారావు సిఫారసులలో ఎన్ని సిఫారసులు     

     ఆమోదిస్తున్నట్లుగా ప్రభుత్వం వెంటనే ప్రకటించెను?

1. 74                2. 84          

 3.94              4.104

23. మొదటి విడత భూపంపిణీలో అధికంగా, 

    అల్పంగా భూపంపిణీ  జరిగిన జిల్లాలు వరుసగా?

1. రంగారెడ్డి, నెల్లూరు            2. నెల్లూరు, రంగారెడ్డి

3. విశాఖ, రంగారెడ్డి              4. రంగారెడ్డి, విశాఖ

24. క్రింది వానిలో సరియైనది?

1.రెండో విడత భూపంపిణీ అధికంగా విశాఖ జిల్లాలో జరిగెను

2. మూడో విడతలో అధికంగా చిత్తూరు జిల్లాలో భూపంపిణీ జరిగెను

3. నాలుగో విడతలో అధిక పంపిణీ విశాఖ జిల్లాలో జరిగెను

4. పైవన్నీ సరైనవే

25. క్రింది వానిలో సరియైనది ఏది?

1. 1792 విధానం    2.  1793 విధానం

3. 1949 కుమరప్ప కమిటీ       

4. పైవన్నీ

26. ఆపరేషన్ బర్గా దీనికి సంబంధించినది?

1. కేరళలో భూస్వాములపై కౌలుదార్ల ఉద్యమం

2. పశ్చిమ బెంగాల్‌లో భూస్వాములపై కౌలుదార్ల ఉద్యమం

3. బిహార్‌లో భూస్వాములపై కౌలుదార్ల ఉద్యమం

4. ఛత్తీస్‌గఢ్‌లో భూస్వాములపై కౌలుదార్ల ఉద్యమం

27. ఉపాంత కమతం అనగా?

1. ఒక హెక్టార్, అంతకంటే తక్కువ భూమి         

2. రెండున్నర ఎకరాలు, అంతకంటే తక్కువ భూమి

3. 1 మరియు 2 4.ఏదీకాదు

28. పెద్ద కమతం అనగా?

1. 10 హెక్టార్ల కంటే ఎక్కువ సేద్య భూమి      

2. 25 ఎకరాల కంటే ఎక్కువ సేద్య భూమి

3. 1 మరియు 2       4. ఏదీకాదు

29. క్రింది వానిలో సరియైనది ఏదీ?

1. చిన్న కమతం: 1 హెక్టార్ల మధ్యగల కమతం

2. దిగువ మధ్య తరహా కమతం: 2 హెక్టార్ల మధ్యగల కమతం

3. మధ్య తరహా కమతం: 4 హెక్టార్ల మధ్యగల కమతం

4. పైవన్నీ

30. 1955 రాష్ట్రంలో గల భూకమతాల సంఖ్య

1. 32 లక్షలు 2. 42.5 లక్షలు

3. 52 లక్షలు             4. 62 లక్షలు

31. 2005 రాష్ట్ర ఎనిమిదవ వ్యవసాయ 

    గణాంకాల్లో రాష్ట్రంలోని భూకమతాల సంఖ్య

1. 100 లక్షలు 2.110 లక్షలు

3. 120 లక్షలు           4.130 లక్షలు

32. రాష్టంలో భూకమతాల సంఖ్య, విస్తీర్ణం, వివిధ   

     సామాజిక వర్గాల యాజమాన్యంలో ఉన్న 

     భూకమతాల వినియోగం మొదలగు అంశాలకు 

     చెందిన వివరాలను సేకరించి ప్రచురించేది?

1.సీఈఎస్‌ఎస్ 2.డీఈఎస్ 

3.సీఎస్‌ఓ 4.రాష్ట్ర ప్రణాళికా సంఘం

33. 1956 నుండి 2005 నాటికి రాష్ట్రంలో ఉపాంత 

     కమతాల సంఖ్య మరియు శాతములోని మార్పు

1. రెండూ పెరుగుచున్నవి      2. రెండూ తగ్గుచున్నవి

3. మార్పు రాలేదు    4. సంఖ్య పెరిగి శాతం తగ్గుచున్నది

34. 1956 నుండి 2005 నాటికి రాష్ట్రంలో పెద్ద 

     కమతాలలో సంఖ్య మరియు శాతములోని మార్పు

1. రెండూ పెరుగుచున్నవి     2. రెండూ తగ్గుచున్నవి

3. మార్పు రాలేదు         4. సంఖ్య పెరిగి శాతం తగ్గుచున్నది

35. 1956 నుండి 2005 నాటికి మొత్తం కమతాలలో ఉపాంత కమతాల శాతం ఎంత నుండి ఎంతకు పెరిగెను?

1. 38 శాతం నుంచి 72 శాతం 2. 38 శాతం నుంచి 83 శాతం

3. 38 శాతం నుంచి 62 శాతం  4. 28 శాతం నుంచి  62 శాతం

౩౬.  1955 రాష్ట్రంలో కమతాల విస్తీర్ణం

1. 100 లక్షల హెక్టార్లు 2. 103 లక్షల హెక్టార్లు

3. 108 లక్షల హెక్టార్లు    4. 114 లక్షల హెక్టార్లు

౩౭.   2005 రాష్ట్రంలో కమతాల విస్తీర్ణం

1.  140 లక్షల హెక్టార్లు 2. 145 లక్షల హెక్టార్లు

3.  148 లక్షల హెక్టార్లు 4.152 లక్షల హెక్టార్లు

3౮. 2005 వ్యవసాయ గణాంకాలకు 

సంబంధించి సరియైనది

1.  1956 నుంచి 2005 నాటికి వ్యవసాయ 

     కమతాల  సంఖ్య సుమారు 3 రెట్లు పెరిగెను

2.  1956 నుంచి 2005 నాటికి వ్యవసాయ కమతాల   

     విస్తీర్ణం 40 శాతం పెరిగెను

3.  1 మరియు 2 4. ఏదీకాదు