21 April, 2026 | 6:33 PM

Breaking News

సబ్ స్టేషన్ నిర్మాణపు స్థలాన్ని పరిశీలించిన విద్యుత్ శాఖ జిల్లా అధికారి.   •   డ్యూటి కానిస్టేబుల్ పై దాడి   •   ప్రతి విద్యార్థి పది మందికి సహాయం చేసే స్థాయికి ఎదగాలి   •   ఆందోళన చెందకండి.. ఆదుకుంటాం   •   ఇటుక బట్టిలో ట్రాక్టర్ బోల్తా.. కార్మికుడు మృతి   •   జిల్లా వ్యాప్తంగా డీసీసీ అధ్యక్షుడు నూతి జన్మదిన వేడుకలు   •   రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ   •   నా భూమికి రక్షణ కల్పించండి   •   గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం : ప్రిన్సిపాల్ డాక్టర్ స్నేహలత   •   బడుగు బలహీన వర్గాల సమగ్ర ఆర్థిక అభివృద్ధియే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే బిఎల్ఆర్   •  

అవకాశాలను అందిపుచ్చుకోవాలి

27-03-2025 12:29 AM

 -ఇంచార్జి రిజిస్ట్రార్ డా మధుసూదన్ రెడ్డి

మహబూబ్ నగర్ మార్చి 26 (విజయ క్రాంతి) : వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు సాగాలని పీయు ఇన్చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ డా మధుసూదన్ రెడ్డి అన్నారు. బుధవారం పాలమూరు యూనివర్సిటీ పీజీ కాలేజీ లో సెమినార్ హాల్ యందు లారస్ ల్యాబ్ వాళ్ళు ప్లేసెమెంట్ సెల్ ఆధ్వర్యంలో కెమిస్ట్రీ, ఇంటిగ్రేటెడ్ కెమి స్ట్రీ, ఫార్మసీ చివరి సంవత్సరం విద్యార్థులకు ప్రాంగణ ఎంపికలు నిర్వహించారు.

ఈ కార్యక్రమం కు ముఖ్య అతిధి గా హాజరైన ఇంచార్జి రిజిస్ట్రార్ డా మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడుతూ పరిశ్రమల కు అవసరమగు నైపుణ్యాలు పెంపొందించుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమం లో  ప్లేసెమెంట్ అధికారి డా అర్జున్ కుమార్, లారస్ ల్యాబ్ ప్రతినిధులు, ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ విభాగధిపతి డా రవికుమార్ పాల్గొన్నారు.