calender_icon.png 3 July, 2025 | 12:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీపాదరావు జ్ఞాపకార్థం కమాన్ పూర్ మండల యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేయూత

02-07-2025 10:01:54 PM

కమాన్ పూర్ (విజయక్రాంతి): కమాన్ పూర్ పట్టణం(Kamanpur town)లోని హనుమాన్ నగర్ కి చెందిన నగునూరి అనిల్ గౌడ్ కి 20 రోజుల కిందట మెదడులో రక్తం గడ్డకట్టడంతో హాస్పిటల్ లో చేరగా మెదడు వాపు వచ్చి యూరిన్ లో రక్తం వస్తు విషమ పరిస్థితుల్లో ఉండగా, కమాన్ పూర్ మండల యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రూ.15,310/ ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో కమాన్ పూర్ మండల యువజన అధ్యక్షులు రెబల్ రాజ్ కుమార్, ఉపాధ్యక్షులు కొంతo నిరంజన్, సోప్పరి సంతోష్, నల్లెల్లి శంకర్, రాజా మహేందర్, సుమన్ బాబు, పవన్, రవీందర్, మణిదీప్ తదితరులు పాల్గోన్నారు.