calender_icon.png 16 October, 2025 | 4:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఈఓను సన్మానించిన పీఎసీఎస్ చైర్మన్లు

16-10-2025 11:20:37 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్( విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సహకార బ్యాంక్ నూతన సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన సూర్యప్రకాశ్  మొదటిసారిగా ఆసిఫాబాద్‌కు వచ్చిన సందర్భంగా ఆసిఫాబాద్, వాంకిడి సింగిల్ విండో చైర్మన్లు అలిబీన్ అహమద్, పెంటు లు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.బ్యాంక్ అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ సీఈఓ రమణ, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.