calender_icon.png 16 October, 2025 | 6:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బేగంపేట్ లో జేసీబీని ఢీకొన్న బైక్

16-10-2025 02:08:33 PM

ఒకరికి స్వల్ప గాయాలు 

రామగిరి,(విజయక్రాంతి): రామగిరి మండలంలోని  బేగంపేట్ ఎక్స్ రోడ్(నాగేపల్లి) పెట్రోల్ బంకు వద్ద గురువారం పెట్రోల్ బంకు కు డీజిల్ కోసం వస్తున్న జే‌సీబీకి ఎదురుగా ద్విచక్ర వాహనం పై వస్తున్న నాగేపల్లికి చెందిన ఎలక్ట్రిషన్ షాప్ యజమాని మాటేటి రవీందర్ కు స్వల్పగాయాలయ్యాయి. వెంటనే గమనించిన స్థానికులు కోటహుటిన కరీంనగర్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  అదృష్టం వషత్తు రవీందర్ స్వల్ప గాయాలతోనే బయటపడ్డాడని స్థానికులు తెలిపారు.