13 July, 2026 | 5:30 AM

గొర్రెల కాపరిపై పాస్టర్ దాడి

30-05-2024 12:46 PM

హైదరాబాద్: పాస్టర్ ఓ గొర్ల కాపరి మహిళపై వెంబడించి గాయపర్చిన సంఘటన గుర్రంగూడలో చోటుచేసుకుంది. బాధితురాలిని పద్మగా గుర్తించారు. గొర్రెలు, పాస్టర్ ఇండి ప్రవారి గోడ ఎక్కినందుకు దాడి చేశాడు. తనపై విచక్షణా రహితంగా దాడి చేసి గాయపరిచాడని బాధితురాలు వాపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పాస్టర్ దేవసాయంపై పలు సెక్షన్ ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేశారు.