ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన పటేల్ రమేష్‌రెడ్డి
17-08-2026 05:01 PM
సూర్యాపేట, ఆగస్టు 17 (విజయక్రాంతి): సూర్యాపేట నియోజకవర్గం చివ్వెంల మండలం మోదినిపురం గ్రామంలో శ్రీశ్రీశ్రీ దత్తాత్రేయ స్వామి నూతన ఆలయ నిర్మాణ పనులను తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి సోమవారం పరిశీలించారు. ఆలయ నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్న ఆయన, భక్తులకు ఆధ్యాత్మికంగా ఉపయోగకరంగా ఉండేలా ఆలయ అభివృద్ధికి అవసరమైన అంశాలపై స్థానికులతో చర్చించారు.






