calender_icon.png 18 November, 2025 | 9:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీడీఎస్ బియ్యం పట్టివేత

18-11-2025 12:00:00 AM

కామారెడ్డి, నవంబర్1౭ (విజయ క్రాంతి): నస్రుల్లాబాద్ మండలం దుర్కి చౌరస్తా వద్ద సోమవారం పోలీసులు భారీ ఎత్తున రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. పక్కా సమాచారం మేరకు బాన్సువాడ ఏఎస్‌ఐ సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో డీసీఎం వాహనం లో తరలిస్తున్న దాదాపు 12 టన్నుల బియ్యను పట్టుకుట్లు పోలీసులు చెప్పారు. ఈ బియ్యం హైదరాబాద్ నుంచి గాంధారి మీదుగా కోటగిరిలోని ఓ రైస్ మిల్ కు తరలిస్తున్నట్లు సమాచారం తో పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.  పోలీసులు డీసీఎం వ్యాన్ ను నస్రుల్లాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు