21-11-2025 04:38:27 PM
పెద్దపల్లి డీసీపీగా రాంరెడ్డి
పెద్దపల్లి,(విజయక్రాంతి): రాష్ట్రంలో 32 మంది ఐపీఎస్ ల బదిలీలో భాగంగా పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సిఐడి హైదరాబాద్ నుండి పెద్దపల్లి జిల్లా డీసీపీగా రాంరెడ్డిని బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.