calender_icon.png 21 November, 2025 | 5:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్టీఆర్ స్టేడియంలో అథ్లెటిక్ పోటీలు

21-11-2025 04:49:25 PM

నిర్మల్,(విజయక్రాంతి): అస్మిత అథ్లెటిక్స్ పోటీలు నిర్మల్ జిల్లాలో ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్యఅతిథిగా డాక్టర్ మనోజ్ భరద్వాజ్ విశిష్ట అతిథిగా సాట్స్ సెంట్రల్ అబ్జర్వర్ మేడం ఉమా గుప్తా, షాట్స్ అథ్లెటిక్స్ అబ్జర్వర్ రవీందర్ పాల్గొన్నారు. అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి శామ్యూల్ ఆర్గనైజర్ గిరి క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది.

దీనికి అతిథులుగా టిజిపేట అధ్యక్షులు నరాల సత్తయ్య, కార్యదర్శి వన్నెల భూమన్న గారు కోశాధికారి నచ్చేందర్, టీఎస్ పేట అధ్యక్షులు అంబాజీ గారు కార్యదర్శి డేవిడ్, సీనియర్  ఎన్ఎస్ఏ అకాడమీ డైరెక్టర్ కిషోర్, వ్యాయామ ఉపాధ్యాయులు పోశెట్టి రమణారావు జమున బుచ్చి రామారావు వంశీ విలాస్ వన్ టూ త్రీ సంజీవ్ ముఖేష్ సాయి సంగీత అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు.