25-07-2025 10:34:57 PM
నూతనకల్: మండలంలో కురుస్తున్న భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మట్టి గోడలతో నిర్మించినటువంటి ఇండ్లలో ఉండేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యం గా ఈ వర్షాల కారణంగా గోడలు కూలే ప్రమాదం ఉందని అలాంటి ఇండ్లలో ఉండే ప్రజలు వర్షాలు తగ్గే వరకు దూరంగా ఉండాలని కోరారు.