30 July, 2026 | 5:46 PM

Breaking News

గోల్పర్తిలో విషాదం.. బాధిత కుటుంబానికి అండగా మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు   •   పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   ప్రభుత్వ పాఠశాలలకు యూనిఫాంలు, హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలి   •   ప్రణాళికాబద్ధంగా రాజన్న ఆలయ విస్తరణ పనులు   •   మొదటి వేతనం ఆలయానికి విరాళం   •   సేవలే శాశ్వత గుర్తింపు: సీఎంఓ భీమ్ గొండ   •   నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో 11 మంది ఏఎస్ఐలకు ఎస్‌ఐలుగా పదోన్నతి   •   ఉపాధ్యాయుల సామర్థ్యాభివృద్ధితోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించగలం   •   బైక్ ప్రమాదంలో మహిళ మృతి   •   భారీ వర్షాలపై అత్యవసర సమీక్ష నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబు   •  

ఫోన్ ట్యాపింగ్ నిందితులను శిక్షించాలి

29-05-2024 01:02 AM

పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ 

హైదరాబాద్, మే 28 (విజయక్రాంతి): అధికారంలో ఉండి ప్రతిపక్ష పార్టీల నాయకులు, ఇతరుల ఫోన్ల ట్యాపింగ్‌కు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ డిమాం డ్ చేశారు. వ్యక్తిగత అవసరాల కోసం ప్రభుత్వ వ్యవస్థను దుర్వినియోగం చేసిన ప్రజాప్రతినిధులను అసెంబ్లీ నుంచి బహిష్కరించాలని కోరారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆయ న మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ అంశంపై చర్చించేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. నిఘా, పోలీసు వ్యవస్థను గతప్రభుత్వం సొం తానికి వాడుకున్నదని ఆరోపించారు.