calender_icon.png 2 December, 2025 | 6:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసుల ముమ్మర తనిఖీలు

02-12-2025 05:36:52 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని వివిధ వ్యాపార దుకాణాల్లో జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు మంగళవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. దుకాణాల్లో చైనా మాంజా దారం విక్రయిస్తే కేసులు పెడతామని హెచ్చరించారు. ప్రజలకు హాని కలిగించే ఏ చర్యలకు ఉపక్రమించిన చట్టపరమైన చర్యలు తప్పవని పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ పోలీసులు తెలిపారు.