calender_icon.png 16 February, 2026 | 7:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తు

16-02-2026 05:52:04 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన మున్సిపల్ చైర్ పర్సన్ వైస్ చైర్మన్ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ బందోబస్తు ఏర్పాటు చేసింది. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు సీఐ నైలు ఆధ్వర్యంలో మూడంచెల భారీకేర్లను నిర్మించారు. కౌన్సిలర్లకు విఐపి లకు మాత్రమే లోనికి ప్రవేశం కల్పించారు. మీడియాపై హాస్టల్ విధించారు. పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించకుండా పోలీసులు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఐడి కార్డు పాస్ ఉన్నవారికి లోనికి అనుమతించారు