28-11-2025 07:42:03 PM
వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండలంలో ఈనెల 30 నుండి రెండవ విడత పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అందులో భాగంగా పోలింగ్ కు కావలసిన సామాగ్రిని అధికారులు సిద్ధం చేశారు. నామినేషన్ల కోసం నామినేషన్ పత్రాలను, పోలింగ్ రోజు అవసరమైన బ్యాలెట్ పేపర్లను ఇతర సామాగ్రిని ట్రంకు పెట్టెలలో భద్రపరిచి పంపిణీకి సిద్ధంగా ఏర్పాటు చేశారు.