calender_icon.png 21 October, 2025 | 5:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బస్తీ బాటతో అంతరాయం లేని విద్యుత్

21-10-2025 03:50:56 PM

తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా నిరంతరం సరఫరా చేయాలని లక్యంతో బస్తి బాట నిర్వహిస్తున్నటు తుంగతుర్తి విద్యుత్ శాఖ ఏఈ సురేందర్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా మండల పరిధిలోని బండ రామారం గ్రామంలో సమస్యలు గుర్తించి, పరిష్కరించడం జరిగింది. ఇక మీదట ప్రతి మంగళ,గురు,శని వారాలు బస్టిబాట నిర్వహించడం జరుగుతుంది. గ్రామాల్లోని వీధుల్లో ఏమైనా సమస్యలు ఉంటే విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.