31-07-2025 07:11:40 PM
బెజ్జూర్,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో స్పాట్ అడ్మిషన్లు ఉన్నాయని ప్రిన్సిపల్ అరుణ తెలిపారు. CEC-10, MPHW -5 గ్రూపులలో సీట్లు ఖాళీలు ఉన్నాయి. 10 వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు అప్లికేషన్ చేసుకోవచ్చని తెలిపారు.అదే రోజున అడ్మిషన్ ఇవ్వబడును. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని తెలిపారు.పూర్తి వివరాల కోసం ప్రిన్సిపల్ అరుణ సెల్ నెంబర్:9985274136, 9398098253 సంప్రదించాలని తెలిపారు.