26 April, 2026 | 11:04 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

నేడు కామారెడ్డికి ప్రియాంక, రేవంత్

11-05-2024 12:05 AM

కామారెడ్డి, మే 10 (విజయక్రాంతి): కాంగ్రెస్ అభ్యర్థి మద్దతుగా ప్రచారం చేసేందుకు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగాంధీ, సీఎం రేవంత్ రెడ్డి శనివారం కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా నిర్ణయించిన జనజాతర సభ రద్దు కాగా, మధ్నాహ్నం ౩ గంటలకు ప్రియాంకగాంధీ, రేవంత్ రోడ్‌షోలో పాల్గొన నున్నారు. అనంతరం జేపీఎన్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్‌లో పాల్గొన నున్నట్టు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్‌రావు, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ ఇలియాస్ తెలిపారు. కార్యక్ర మానికి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారని, విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.