గ్యాస్ ధరలు పెంపుపై నిరసన
16-03-2026 04:53 PM
నిర్మల్,(విజయక్రాంతి): పశ్చిమ ఆసియా దేశాల్లో యుద్ధం సాకుగా చూపి కేంద్ర ప్రభుత్వం సామాన్యులపై సిలిండర్ భారం మోపిందని ఏఐటిసి నాయకులు పేర్కొన్నారు. దేశంలో సిలిండర్ ధరలను పెంచడానికి నివసిస్తూ సోమవారం జిల్లా కేంద్రంలో నిరసన తెలిపారు. భారత ప్రభుత్వం సిలిండర్ల కొడతలేదని ప్రకటిస్తున్న గ్రామీణ ప్రాంతాల్లో సిలిండర్ దొరకడం లేదని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్ ఎస్ ఎన్ రెడ్డి అనంత్ హారిక ఇతరులు ఉన్నారు.




