calender_icon.png 21 January, 2026 | 7:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు కోసం నిరసన

18-09-2024 12:44:08 AM

కుమ్రంభీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 17(విజయక్రాంతి): ఆసిఫాబాద్‌లోని గుండి రోడ్డు నిర్మించాలని సాయినగ ర్‌వాసులు మంగళవారం నిరసన తెలిపారు. పట్టణం నుంచి నేషనల్ హైవేకు అప్రోచ్ రోడ్డు నిర్మాణం చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించడంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. గుంతల కార ణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.