9 July, 2026 | 5:53 PM

Breaking News

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నుల పంపిణీ   •   జ్యోతి కాలనీ, బజరంగ్ కాలనీల సమస్యల పరిష్కారానికి కృషి   •   11 వ రోజుకు చేరిన ఎగ్జిక్యూటివు రిలే నిరాహార దీక్షలు   •   విధుల పట్ల సమయపాలన పాటించాలి: కలెక్టర్ కుమార్ దీపక్   •   స్ట్రామ్ వాటర్ డ్రైన్ పై స్లాబ్ నిర్మాణం   •   కోదాడలో ఆర్థో ట్రామా కేర్ ప్రారంభం..అత్యవసర వైద్యం ఇక మరింత చేరువ   •   రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఐపీఎస్ విద్యార్థులు   •   మద్యం మత్తులో పోలీసులపై దాడి...   •   గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి   •   వైభవంగా శ్రీ సాయిబాబా దేవాలయ 17వ వార్షికోత్సవ వేడుకలు   •  

తుమ్మల వ్యాఖ్యల పట్ల నేడు ధర్నాలు

20-10-2024 12:49 AM

ప్రజాపార్టీ అధ్యక్షుడు దాసరి అజయ్  

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 19 (విజయక్రాంతి): వానా కాలం పంటకు రైతు భరోసా లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించడం రైతాంగాన్ని  మోసం చేసినట్లేనని ప్రజాపార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ దాసరి అజయ్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. మంత్రి తుమ్మల వ్యాఖ్య లకు నిరసనగా ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేయాలని శనివారం ఆయన ఓ ప్రకటనలో కోరారు.